Logo

Telugu


Vision 

  1. ·à°¤à±†à°²à±à°—ు శాఖ పాఠ్యాంశాలు మరియు సహ పాఠ్య కార్యక్రమాలను à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చుట
  2. ·à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°²à±‹ పరిశోధన నైపుణ్యాలను పెంపొందించడం.
  3. ·à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°²à±‹ శాస్త్రీయ దృక్పథం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడం.
  4. విద్యార్థులను విద్యాపరమైన మరియు వృత్తిపరమైన అభివృద్ధి రెండింటినీ బలోపేతం చేయడం.
  5. సాంస్కృతిక అంశాలలో, à°•ళాశాల కార్యకలాపాలలో à°¤à±†à°²à±à°—ు విభాగం à°•ీలక పాత్ర పోషించేలా చేయడం

Mission :

  1. డిగ్రీ కోర్సులో తెలుగు భాష యొక్క ప్రాధాన్యాన్ని పెంపొందించుటకు విస్తృత ప్రచారం నిర్వహించుట.
  2. డిగ్రీ కోర్సులో తెలుగు అధ్యయనం వలన పోటీ పరీక్షలలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుట.
  3. పద్య పఠనము, వచన కవిత్వము జానపద సాహిత్యాలలో అవగాహన కల్పించి, పోటీలు నిర్వహించుట
  4. కళాశాలలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి సెమినార్లను నిర్వహించుట.
  5. లబ్ద ప్రతిష్టులైన వ్యక్తుల చేత అతిధి ఉపన్యాసాలను,అవధానం వంటి కార్యక్రమాలను నిర్వహించుట.